నాకోసం పవన్ స్వయంగా వండి తీసుకొచ్చాడు .. సూపర్ టేస్ట్ ..

పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్ లో పక్కన ఆలీ ఉంటె తప్ప పెద్దగా ఎవ్వరితో కలవడు. కానీ అనూ ఇమాన్యుల్ తో రీసెంట్ షూటింగ్ లో క్లోజ్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆమెకి చాలా ఇష్టమైన దోసలు స్వయంగా వేసి తీసుకుని రావాడం పెద్ద షాకింగ్ గా ఉంది అంటోంది ఆమె. ” షూటింగ్ గ్యాప్ లో నాతో మాట్లాడుతూ నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడిగారు .. నేను దోస లాగా ఉండే అప్పాలు అంటే ఇస్తాం అని చెప్పాని. ఆ తరవాత తన ఇంట్లో తానె అప్పం , కూర కూడా చేసుకొచ్చి నాకోసం ఇచ్చాడు ..

పవన్ నుంచి స్వయంగా ఇవి రావడం నాకు భలే షాకింగ్ గా అనిపించింది. అవి చాలా రుచిగా కూడా ఉన్నాయి. ” అంటూ చెప్పుకొచ్చింది అనూ.తనపై ఆయన చూపిన ఆదరణను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పింది. తన స్నేహితులు, సన్నిహితులు అందరి వద్ద ఇదే విషయం గురించి చెబుతూ తెగ సంతోషపడుతోందట ఈ ముద్దుగుమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here