పిల్లలు ఎందుకు కనట్లేదు అంటే రాం చరణ్ భార్య చెప్పిన షాకింగ్ ఆన్సర్

ఇటీవల రామ్‌చరణ్‌ దంపతులను పిల్లలు ఎప్పుడు అని అడిగితే తాము ఇంకా చిన్నపిల్లలమేనని, బ్యాచ్‌లర్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు పెళ్లి తర్వాత వెంటనే పిల్లలను కనకుండా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నామనే అర్దం వచ్చేలా చెప్పుకొచ్చారు. తాజాగా మాత్రం రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఈ విషయంలో నేరుగా పాయింట్‌లోకి వచ్చింది. పిల్లల్ని కనడం అనేది 20ఏళ్ల ప్రాజెక్ట్‌.

 

పిల్లలని ఎప్పుడు కనాలో మాకు తెలుసు. తమ పిల్లలకు 20ఏళ్లు వచ్చేసరికి మేము గర్వంగా ఫీలయ్యేలా ఉండాలి. రామ్‌చరణ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చాలా కూల్‌. ఏ నిర్ణయమైనా ఇద్దరం కలిసి ఆలోచించి తీసుకుంటాం. నేను ఆఫీస్‌ నుంచి పని ముగించుకుని వచ్చేసరికి ఆయన నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన స్వీట్‌ పర్సన్‌..అంటూ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here