ఆ రోజు నాన్న నన్ను విపరీతంగా కోప్పడ్డారు – రామ్ చరణ్

తన తండ్రి చిరంజీవి గురించి రామ్ చరణ్ అనేక విశేషాలు పంచుకున్నాడు. రాజమండ్రి పరిసరాల్లో రంగస్థలం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న రామ్ చరణ్ తన జీవితం లో జరిగిన తండ్రి కి సంబందించిన ఘటనలు చెబుతూ ఫాదర్స్ డే సందర్భంగా అనేక విషయాలు చెప్పాడు. తన తండ్రి తన మీద ఒకే ఒక్కసారి కోప్పడ్డారు అని చెప్పాడు చరణ్. ” ఒకసారి అమ్మా నేను ఇంట్లో కూర్చుని ఉన్నాం , బయటకి వెళ్ళాల్సి వచ్చింది .. అమ్మ పద వెళ్దాం అనగానే నేను కాసేపు ఆగు వెళ్దాం అన్నాను .. అంతే నాన్నకి కోపం వచ్చేసింది.  ‘అమ్మరమ్మంటే…కూర్చో అని చెబుతావేంట్రా… అమ్మని అలా అనకూడదు’ అంటూ క్లాస్‌ పీకారని, అదే ఆయన తనపై కోప్పడిన సందర్భం ” అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here