బాబాయ్ పవన్ కళ్యాణ్ తో గానీ బెస్ట్ ఫ్రెండ్ మహేష్ తో కానీ పోటీకి రామ్ చరణ్ సిద్దం

రామ్ చరణ్ కొత్త సినిమాని దసరా కి విడుదల చెయ్యాలి , దసరా బరిలో కి స్పైడర్ వస్తున్నట్టు క్లియర్ ఇండికేషన్ ఉండడం తో రామ్ చరణ్ తన ప్లాన్ మార్చుకోక తప్పదేమో మరి. దసరా సీజన్ లో రెండు పెద్ద సినిమాలు విడుదల అయితే థియేటర్ ల దగ్గర నుంచీ అన్నిరకాలుగా తలనొప్పులు తలెత్తుతాయి. చరణ్ – సుకుమార్ ప్రొడ్యూసర్ లు ఈ బరిలో దింపడం కోసం ఆసక్తిగా ఉన్నా రామ్ చరణ్ సుముఖంగా లేడు అని తెలుస్తోంది. దసరా తప్పితే ఇక సంక్రాంతి కే రావాలి రామ్ చరణ్.

మరి ఆ టైం లో పవన్ కళ్యాణ్ సినిమా పక్కగా వచ్చేలా ఉంది మరి. సో దసరా కి రావాలా , వచ్చే సంక్రాంతికి రావాలా అనేది చరణ్ చాయిస్. తన బాబాయ్ తో పోటీకి దిగాలా తన బెస్ట్ ఫ్రెండ్ మహేష్ తో పోటీ పడాలా అర్ధం కాని స్థితి లో ఉన్నాడు చరణ్. మధ్యలో డిసెంబర్ లో వస్తే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ సంక్రాంతి లేదా దసరా బెస్ట్ అంటున్నారు నిర్మాతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here