రాజమౌళి ఆ మజాకా .. కన్నడల ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాహుబలి 2

సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ మొత్తం లో కన్నడ పరిశ్రమ కి ఒక సుస్థిర స్థానం ఉంది .. కానీ మార్కెట్ విషయం లో మాత్రం వారెప్పుడూ కిందనే ఉంటారు. కన్నడ మార్కెట్ కి కూడా యాభై కోట్ల బిజినెస్ సత్తా ఉంది అని నిరూపించింది బాహుబలి 1 చిత్రం. ఆ తరవాత వచ్చిన బాహుబలి 2 కన్నడ మార్కెట్ ని వంద కోట్లకి పెంచింది. తెలుగు, తమిళ చిత్రాలు కర్నాటకలో బాగానే ఆడతాయి కానీ, బాహుబలి కన్నడ చిత్రాలనే మించిపోయింది. మొదటి భాగం ని నలభై కోట్ల షేర్ కి కొన్న బయ్యర్లు రెండో పార్ట్ విషయం లో సత్యరాజ్ , టికెట్ ధరల విషయం లో కాస్త వేఅక్కి తగ్గారు.  సొంతగా విడుదల చేసుకున్న బాహుబలి ప్రొడ్యూసర్ లకి కోట్లాది రూపాయల ప్రాఫిట్ కనిపించింది. తెలుగు చిత్రం పక్క రాష్ట్రం లో షేర్ కంటెంట్ ని పెంచి ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మనందరికీ గర్వ కారణం అనే చెప్పాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here