రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ సినిమా కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్

రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రమైన ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి ఇండస్ట్రీలోనూ, అభిమానులను చిత్ర విశేషాలు ఆసక్తి ని ఉత్కంట ను రేకితిస్తునై .ఈ మధ్యనే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు చొట్టు లేదన విషయం దానితో పటు ఇప్పుడు మరొక కొత్త విషయం అదేంటంటే ఈ సినిమా స్టొరీ ని గుణ్ణం గంగరాజు అంద‌జేస్తుండ‌గా దాన్ని ఫైనలిజ్  చేయ‌డానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌హాయం చేస్తున్న‌ట్లు స‌మాచారం.
ఇలా ఈ సినిమాకి సంబంధించిన  వార్తలు బయటకి వస్తున్నాయి..కానీ ఇటువంటి సమాచారాన్ని అధికారికంగా రాజ‌మౌళి గానీ, చిత్ర‌బృందం గానీ ప్ర‌క‌టిస్తే బాగుండున‌ని అభిమానులు భావిస్తున్నారు. మరొక పక్క ఈ సినిమా ని బాలీవుడ్ రేంజ్ లో ఒక ఎమోషనల్ డ్రామాగా చేద్దాం అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here