ఇది విన్నారా “రాహుల్ మోడీ 420” అట !!

రాహుల్ మోడీ అనే పేరుగల విద్యార్థికి యూపీ ఎస్ సి పరీక్ష రిజల్ట్స్ లో 420 ర్యాంక్ వచ్చింది. అయితే ఇపుడు ఈ విషయం సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతోంది. దీనికి గల కారణం అతని పేరులో భారతీయ జనతా పార్టీ కి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు జాతీయ ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్ల లో మొదటి పేర్లు రాహుల్ మోడీ అవడమే. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఇద్దరు 420 అంటూ ఫన్నీగా మేమే స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.

యూపీ ఎస్ సి లో 2019 కి గానూ నేడు ఫలితాలు రాగా, రాహుల్ మోడీ విద్యార్థి 420 ర్యాంక్ తెచ్చుకోవడం పట్ల అందరూ రాహుల్, మోడీ ల పై సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా యూపీ ఎస్ సి టాపర్ కంటే కూడా ఇతనికే ఎక్కువగా క్రేజ్ వచ్చింది కదా క్రేజీగా!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here