అమ్మాయిలకు కత్తి మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడు!: నిర్మాత రాంకీ

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై ప్రముఖ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అయన ఇటీవల ఓ ప్రముఖ మీడియా చానల్ లో ఇంటర్వ్యూ ఇస్తూ కత్తి మీద ఆయన వ్యక్తిగతం మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు కత్తి మహేష్ చిడ పురుగు అని అన్నారు. అంతేకాకుండా కత్తి మహేష్ కు అమ్మాయిలంటే పిచ్చి అని, అసలు కత్తి మహేష్ కు డైరెక్షన్ మీద ఏ మాత్రం పట్టు తెలియదని కేవలం కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు.

అంతేకాకుండా తోటి నటీనటుల అమ్మాయిలకు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టేవాడని నిర్మాత రాంకీ కత్తి మహేష్ ను తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా కత్తి మహేశ్ చీకటి బాగోతం గురించి నాకు చాలా తెలుసని త్వరలోనే అవి అని  బయటపెడతానని నిర్మాత రాంకీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here