హాలీవుడ్ లో ప్రియాంక ‘బోల్డ్’ యాక్టింగ్

బాలీవుడ్ లో సక్సెస్ అయి.. హాలీవుడ్ కు ఇంపోర్ట్ అయిన హాట్ హీరోయిన్.. ప్రియాంక చోప్రా. ఎక్కడ ఎలా ఉండాలో.. అక్కడ అలాగే ఉండడంలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రియాంక.. హాలీవుడ్ లో హద్దే లేకుండా నటించేస్తోంది. సీరియల్ లో అయినా.. సినిమాలో అయినా.. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కెరీర్ బాగా ఉండాలంటే.. హాలీవుడ్ లో స్కిన్ షో చేయాల్సిందే. ఈ విషయాన్ని ప్రియాంక బాగానే అర్థం చేసుకున్నట్టుంది.

అమెరికాలో క్వాంటికో పేరుతో రూపొందుతున్న సీరియస్ రెండో భాగంలో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో స్కిన్ షో చేయడంతో పాటు.. ఇంటిమేట్ సీన్లలో కూడా ప్రియాంక రెచ్చిపోతోంది. జాక్ అనే కో స్టార్ తో కలిసి.. ఇలా బెడ్ రూమ్ సీన్లలో ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది.

ప్రియాంక యాక్టింగ్ కు హాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here