సావిత్రి సినిమాలో ఎన్టీఆర్ ఈయనే ?

మహానటి సావిత్రి జీవితాన్ని తెరమీదకి ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక భలే విచిత్రంగా ఉంది .సావిత్రి పాత్రలో కీతీ సురేష్ నటిస్తూ ఉండగా ఆమె కథని చెప్పే పాత్రలో సమంత కనపడుతుంది. సావిత్రి జీవిత భాగస్వామి ఐన జెమినీ గణేషన్ పాత్రలో దళ్కర్ సల్మాన్ నటిస్తూ ఉన్నాడు, ఎస్వీ రంగారావు పాత్ర కి మోహన్ బాబు ని తీసున్నారు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడు అంటున్నారు. ఈ సినిమాకు ఎంపిక చేసిన నటీనటుల్లో మహానటుడు ఎన్టీఆర్ పాత్రను మెప్పించేందుకు ప్రకాష్ రాజ్ కంటే బెటర్ ఆప్షన్ ఉండదని అనడంలో పెద్దగా సందేహాలు అక్కర్లేదు. సో మరి యంగ్ దళ్కర్ ని జెమినీ గణేషన్ చేసి ఏజ్ ఉన్న ప్రకాష్ రాజ్ , మోహన్ బాబు లకి ఎస్వీ, ఎన్టీఆర్ పాత్రలు ఇవ్వడం ఏంటో అర్ధం కాని విషయం. అయితే అధికారికంగా ప్రకటన వచ్చాకే డిసైడ్ అవ్వాలి ఏమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here