హెయిర్ స్టైల్ కోసం బ్లౌజ్ తీసేసిన హీరోయిన్ ఆదాశ‌ర్మ‌

అందాల ముద్దుగుమ్మ ఆదా శ‌ర్మ టాప్ లెస్ షోటో షూట్ తో కుర్ర‌కారుకి నిద్ర‌లేకుండా చేస్తుంది. టాప్ లెస్ ఫోటోలు అంటే బాలీవుడ్ పెట్టింది పేరు. సినిమాకోస‌మైనా, వ్యాపారం కోస‌మైన బాలీవుడ్ హీరోయిన్ లో  టాప్ లెస్ ఫోటోలతో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. ఇప్పుడు అదే కోవ‌లోకి ఆదా శ‌ర్మ వ‌చ్చి చేరింది. రుపోసో అనే మ్యాగ‌జైన్ కోసం ఈ అమ్మ‌డు హాట్ ఫుటో షూట్ చేసింది. ఫూటో షూట్ లో హెయిర్ స్టయిల్ కోసం బ్లౌజ్ తీసేసింది. త‌న అందాల్ని జుత్తుతో క‌వ‌ర్ చేస్తూ క‌నిపించింది. ఆ ఫోటోల్ని ఆదాశ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్ లో ఫోస్ట్ చేసింది. ఇది చూసిన వారంద‌రు చాలా బాగోదు అనే డైలాగ్  తో కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here