బాహుబలి రికార్డులు బద్దల కొత్త బోతున్న డీజే – పూజా వివాదాస్పద వ్యాఖ్యలు

త్వరలో విడుదల కాబోతున్న దువ్వడ జగన్నాథం సినిమా కి సంబంధించి అప్పుడే ప్రమోషన్ లు మొదలు అయిపోయాయి. ఈ సినిమాలో అల్లూ అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే సోషల్ మీడియా లో ఫాన్స్ తో మాట్లాడింది. డీజే లో అల్లూ అర్జున్ ది ఉత్తమ నటన అంటోంది ఆమె. ” ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు. నేను అదంతా దగ్గరుండి చూసాను.ఒక మంచి యాక్టర్ తో నటించాలి అని అనుకున్న నా కోరిక తీరింది.టాలెంట్ ఉన్న అతికొద్దిమంది హీరో లలో ఇతను బెస్ట్. తెలుగులో ఉన్న రికార్డులు అన్నీ ఈ సినిమా బద్దలు కొట్టి తీరుతుంది. వీలుంటే బాహుబలి  ని కూడా అల్లూ అర్జున్ ఒక పట్టు పట్టేలానే ఉన్నాడు.

సినిమా అవుట్ పుట్ అంత బాగుంది. ‘ అంటూ చెప్పుకొచ్చింది ఆమె తెలుగు లో అసలు బాహుబలి షేర్ ఎంతో ఆమెకి ఐడియా ఉందా  ? ఫాన్స్ ఉన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తుందా అని తిడుతున్నారు బన్నీ ఫాన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here