చంద్రబాబు – కెసిఆర్ మీద మోడీ సైలెంట్ నిఘా

కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై డేగ కన్ను వేసింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కేంద్రం తెలుగురాష్ట్రాల పనితీరును గమనిస్తుంది. రాష్ట్రాలు వచ్చే రాబడి రంగాలలో అన్నిటి మీద కేంద్రం నిఘా పెట్టింది. ఎలక్షన్లు సమీపిస్తున్న వెళ్ళ వచ్చే ఎన్నికలలో అధికారం రాబట్టుకోవడానికి టిడిపి టిఆర్ఎస్ పార్టీలు ఓటుకు భారీగా డబ్బు చెల్లించాలని ఉద్దేశంతో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు తెలిసిందట.దీంతో కేంద్రం అప్రమత్తమై రెండు రాష్ట్రాలలో జరుగుతున్న ప్రతి కదలికల మీద  దృష్టి పెట్టిందట.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటుకు సరాసరి 5000 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని సమాచారం కేంద్రానికి అందిందని..ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది,,ఎలా వస్తుంది, ఎవరిస్తున్నారు అన్నదానిపై కేంద్రం నిఘా పెట్టిందట. అంతేకాకుండా  వచ్చే ఎన్నికల్లో  రెండు రాష్ట్రాల ఎన్నికల కు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలు ఖర్చుపెట్టే మొత్తం  ఐదువేల కోట్ల వరకు లెక్క తేలిందంటే కేంద్రం దగ్గర.అయితే ఈ క్రమంలో కొందరు రాజకీయ పార్టీల నాయకులు బిజెపి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా అధికారంలోకి వచ్చిందా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here