బండ్ల గ‌ణేష్ పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..

న‌టుడు, నిర్మాత అయిన బండ్ల గ‌ణేష్ త‌న‌ను క్ష‌మించాల‌ని కోరాడు. ఏదో పొర‌పాటున జ‌రిగిపోయింద‌న్నారు. అస‌లు బండ్ల గ‌ణేష్ ఎందుకిలా అన్నాడంటే.

వివాదాస్ప‌ద దర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీసిన సినిమా నేడు విడుద‌ల చేశారు. అయితే తాజాగా వ‌ర్మ బ్ర‌ద‌ర్స్ అనే వీడియో రిలీజ్ చేయ‌గా.. ఈ వీడియోలో ప‌వ‌న్, చిరు పోలిక‌ల‌తో ఇద్ద‌రు వ్య‌క్తులు మాట్లాడుతున్నారు. ఈ వీడియో చూసిన బండ్ల గ‌ణేష్ దానికి లైక్ కొట్టారు.

అయితే అప్పుడే ఓ అభిమాని స్పందించి వీడియోకు ఎందుకు లైవ్ కొట్టావ‌ని అడిగాడు. దీంతో గణేష్ ఇది పొర‌పాటున జ‌రిగిపోయింద‌ని.. ఇలా జ‌రిగినందుకు క్ష‌మించాల‌ని రిప్లై ఇచ్చాడు. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్మ వీడియోల‌పై విష‌యంలో ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంచి ఉంటార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here