గురు సినిమా కి జీరో ఇంట్రెస్ట్ .. ?

విక్టరీ వెంకటేష్ సినిమా గురు కి సంబంధించి అనుకున్నంత బజ్ ఏమీ రాలేదు. రీమేక్ అనగానే జనాలలో ఇంట్రెస్ట్ పెద్దగ ఉండడం లేదు . ఈ మధ్య వస్తున్న రీమేక్ లు పేలవంగా ఫెయిల్ అవుతూ ఉండడం ఈ ఇంట్రెస్ట్ లేకపోవడానికి ముఖ్యకారణం గా చెప్పుకోవచ్చు. ప్రమోషన్ ల విషయం లో కూడా గురు టీం సైలెంట్ గా ఉంది. కమర్షియల్ టచ్ కనిపించకపోవడం , వాయిదాలు కూడా ఎక్కువ అవ్వడమే దీనికి కారణంగా చెప్పాలి. బాబు బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద దెబ్బ వెయ్యడం కూడా తలనొప్పి వ్యవహారమే.

గురు మీద హైప్ రావడం లేదు అంటే నిర్మాత కూడా గట్టిగా డబ్బు పెట్టలట్లేదు అని . అయితే సురేష్ బాబు సొంతగా విడుదల కి ప్లాన్ చేసారు. పరిమిత బడ్జెట్ లో తెరకి ఎక్కడం , కాన్ఫిడెన్స్ స్టోరీ తప్ప సినిమాకి పాజిటివ్ లు లేవు. పరీక్షా టై ముగుస్తూ ఉండడం తో గురు కి పాజిటివ్ వాతావరణం ఉంది. హైప్ లేకపోయినా టాక్ మంచిగా రాగానే అందరూ ఎగబడతారు అని ఫీల్ అవుతోంది ఈ సినిమా డైరెక్టర్ సుధా కొంగర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here