బాహుబలి లో యుద్ధాలు దాదాపు గంట పైగా

12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న వెండితెర కానుక బాహుబలి కోసం అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్న వేళ ఒక ఆసక్తికర న్యూస్ బయటకి వచ్చింది. తొలి భాగం కంటే 17 నిమిషాలు ఈ సినిమా నిడివి ఎక్కువ ఉంటుందట. జనాలకి ఈ సినిమా మీద ఉన్న ఆసక్తి ని దృష్టిలో పెట్టుకుని ట్రిమ్ చెయ్యకుండా సినిమాని వదిలేస్తున్నారు. మొదటి భాగం రెండు గంటల 2 గంటల నలభ నిషాలు ఉండగా ఇది దాదాపు మూడు గంటలు ఉంటుంది అంటున్నారు.

ఈ సినేఅమ కి ఎక్కువగా ఫర్ కే ప్రొజెక్షన్ ల ద్వారా డిస్ప్లే చెయ్యబోతున్నారు. దీంతో పలు నగరాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో సినిమా స్కోప్ తెరల పొడవును, ఈ చిత్రం కోసం మరింగా పెంచనున్నట్టు సమాచారం. మొత్తం మీద సినిమాలు గంట పైగా యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి అనీ సినిమా ఆద్యంతం యుద్ధాల తాకిడి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here