స్పైడర్ లోనే కాదు ఈ సినిమా లో కూడా సూర్య శాడిజం కేక !

తెలుగు తమిళ భాషల్లో డైరెక్టర్ ఎస్ జే సూర్య .. డైరెక్టర్ గా ఎంత ఫేమస్ ఓ నటుడు గా కూడా అంత ఫేమస్ .. ఈ మధ్యన విడుదల అయిన స్పైడర్ సినిమాలో విలన్ గా చేసాడు సూర్య . సినిమా అట్టర్ ప్లాప్ అయినా సూర్య నటన కి మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి.

చిన్న తనం నుంచీ ఎవరైనా చనిపోయినా, వారి తాలూక బంధువులు ఏడుస్తున్నా వారిని చూసి సంతోష పడే క్యారెక్టర్ అతనిది. ఆ క్యారెక్టర్ లో లో జీవించేసి సూపర్ ప్రసంసలు తెచ్చుకున్నాడు సూర్య. విజయ్ హీరోగా కొత్తగా దీపావళి కి విడుదల అయిన మెర్సాల్ చిత్రం నటన పరంగా కూడా సూర్య కి మంచి పేరు తెస్తోంది.

విలన్ పాత్రను ఆయన ఈ రేంజ్ లో చేస్తాడని అనుకోలేదంటూ హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ తో చేస్తోన్న సినిమాలోనే కాకుండా, మరో రెండు తమిళ సినిమాల్లోను ఆయన విలన్ పాత్రలను చేస్తున్నాడు. తెలుగులోను ఆయన బలమైన విలన్ గా మారే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here