నో… డోంట్ కిస్ హిమ్

సోష‌ల్ మీడియాలో యాక్ట‌ర్ రియా సేన్  అభిమానులు నో… డోంట్ కిస్ హిమ్ , ‘నో… డోంట్ కిస్ హిమ్  అంటూ తెగ గొగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఇదంతా అంటే  రియాసేన్ రీసెంట్ గా త‌న బాయ్ ఫ్రెండ్ శివం తివారీని పెళ్లి చేసుకుని చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ కు చెక్కేసింది. ఎంచ‌క్కా హ‌నీమూన్ లో త‌న భ‌ర్త‌తో క‌లిసి గ‌డుపుతున్న కొన్ని మ‌ధుర క్ష‌ణాల్ని సోష‌ల్ మీడియాతో పంచుకుంది. త‌న భ‌ర్త‌తో ఓ హోట‌ల్ లో లిప్ లాక్ సీన్ల‌ను ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అంతే ఈ ఫోటోల్ని చూసి త‌ట్టుకోలేని అభిమానులు గుండెలు బ‌ద్ద‌ల‌య్యేలా ‘నో… డోంట్ కిస్ హిమ్’ అంటూ త‌మ బాధ‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here