కొత్త హీరోయిన్ లతో టాలీవుడ్ కళకళ

హీరోయిన్ లు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకోవాలంటే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీ వాతావరణం మాములుగా లేదు ఏ మాత్రం ఫ్లాప్ పడిన కెరియర్ కి నాశనం అయిపోతోంది, టాలీవుడ్  సినిమాల్లో నటించే సౌత్ హీరోయిన్లు చాలా తెలివిగా తమ కెరీర్ ను  ముందుకు తీసుకెళ్తున్నారు.ఏమాత్రం నార్త్ ముద్దు గుమ్మల కు ఛాన్స్ రాకుండా ఇండస్ట్రీ లో తమ హవా ను కొనసాగ్గిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అంటూ కొంతమంది  ఉన్నారు .

ఇండస్ట్రీ లో ఎక్కువగా ఉండే  దర్శకులు వీరితో భారి మొత్తం చేలించి సినిమాలు తీస్తున్నారు. ఈ హీరోయిన్స్ కి  పోటీగా కొంతమంది కొత్త భామలు  ఇండస్ట్రీలో వస్తున్నారు ..  వారి స్థాయిలో రెమ్యూనరేషన్  తీసుకోకపోయినా వారికి గట్టి పోటీ ఇస్తున్నారు.. వారు మరెవరో కాదు  ఫిదా బ్యూటీ సాయి పల్లవి స్మైలీ గర్ల్ నివేత థామస్ – క్యూట్ హీరోయిన్ అను ఇమ్మన్యుయల్,కీర్తి సురేష్ ఈ భామలు ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది హీరోయిన్లు కూడా వీరి జాబితాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వారిప్పుడు వస్తారో  వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here