నయనతార ఎప్పుడూ భిన్నమే

ఏదైనా మంచి జరిగితే నా వల్ల జరిగిందని చెడు జరిగితే వాళ్ల వల్ల ఇలా అయింది అని మనిషి ప్రవర్తిస్తుంటాడు…అయితే హీరోయిన్ నయనతార దీనికి భిన్నంగా  వ్యవహరిస్తుంది…నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నేను కాదంటు సొంత డబ్బా కొట్టుకోకుండా ఆ ఖ్యాతిని కొందరికి ఇచ్చింది… వారు మరెవరో కాదు మీడియా పర్సన్స్ అని చెప్పింది .

ఈ క్రమంలో మీడియా లో పలు రంగాలను ప్రశంసించింది ప్రింట్ , టెలివిజన్, సోషల్ మీడియా, సినిమా పర్సనాలిటీస్,రివ్యూయర్స్, ట్రాకర్స్ ఇలా ప్రతి ఒక్కరి కి కృతజ్ఞతలు చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాసిన లేఖను మీడియాకు పంపింది నయన్.అదేవిధంగా తన అభిమానులను కూడా ఈ క్రమంలో కృతి చేసుకుంది అభిమానుల ప్రేమ నన్ను ఉన్నతస్థాయికి చేర్చింది.

కానీ ఈ స్థాయికి చేరుకున్నాడంటే మాత్రం మీడియా జనాలపై తన ప్రేమను వెల్లడించింది. దీంతో మీడియా నయనతార ను ఆకాశానికి ఎత్తేసింది అలాగే మరింత కష్టపడి పనిచేయాలి మరిన్ని ఉన్నత స్థాయి కి వెళ్లాలని ఈ సందర్భంగా మీడియా ఆకాంక్షించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here