ఆ హీరో పేరు చెప్తే హీరోయిన్ లు ఛీ అంటున్నారు

బాలీవుడ్ కండల వీరుల లో ఒకరేనా జాన్ అబ్రహం పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది కనీసం ఇతని సినిమాకు హీరోయిన్లు  కూడా దొరకకపోవడం దారుణం. జాన్ అబ్రహం జిస్మ్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ  ఇచ్చాడు..ఆ తర్వాత ధూమ్ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు…..అలాగే మరికొన్ని సినిమాలు జాన్ అబ్రహంకు మంచి పేరు తెచ్చిపెట్టాయి..అయితే తాజాగాజాన్ అబ్రహం చేసిన వినూత్న ఫోటోషూట్ వైరల్ అయ్యి జాన్ అబ్రహం పై నెగిటివ్ టాక్ ను అందించాయి.

అమ్మాయిల బికినీ ఫోజులు లో స్టిల్స్  ఇచ్చినట్లు జాన్ అబ్రహం ఆ తరహాలో ఫోటో షూట్ చేశాడు.. ఈ క్రమంలో ఆ ఫోటోలు సంచలనం అయ్యాయి… అంతేకాకుండా మనోడు ఈ మధ్యనే స్వలింగ సంపర్కుల (గే ) హక్కుల కోసం షిప్పులో జరుగుతున్న పార్టీకి సపోర్టు చేయడం అసలు కారణం అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలో మనోడు తాజా సినిమాకు ఇద్దరు హీరోయిన్లు నో  చెప్పారట అందులో మొదటి హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా కాగా మరొక హీరోయిన్ పూజ హెగ్డే.జనరల్గా  సౌత్ హీరోయిన్స్  బాలీవుడ్లో చాన్సుల కోసం ఎదురుచూస్తుంటారు… అటువంటిది వీరిద్దరు సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో జాన్ అబ్రహంతో సినిమా  వద్దన్న రెంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here