పక్కా ప్లాన్ తో రాబోతున్న అల్లరి నరేష్ .. ఈ సారి హిట్ కొట్టడం పక్కా అంటున్నారు !!

టాలీవుడ్ ఒకప్పటి మినిమం గ్యారెంటీ హీరో అల్లరినరేష్.తన చిత్రాలతో ధియేటర్ వచ్చే ప్రేక్షకుని, చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను సంతృప్తి పరిచేవాడు. ఈ అల్లరోడు సినిమా అంటే ప్రేక్షకులు దియేటర్లకు పరుగు పరుగున వెళతారు నవ్వుకోవడానికి .. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ప్రస్తుతానికి నరేష్ కెరీర్లో ఒక హిట్టు కూడా లేదు గత కొన్నాళ్లుగా తాను తీస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను , నిర్మాతలను నిరాశపరుస్తున్నాయి.

సుడిగాడి సినిమా  తరువాత మొదలైన  తన పరాజయాల ప్రయాణం మొన్న వచ్చిన మేడమీద అబ్బాయి వరకూ అన్నీ ఫ్లాపులే …ఈ నేపథ్యంలో అల్లరోడు మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు తమిళంలో విజయం సాధించిన ‘తమిళ పడం’ సినిమాకి రీమేక్ ‘సుడిగాడు’. ‘తమిళ పడం’ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది.

ఈ చిత్ర హక్కులను ‘సుడిగాడు’ సినిమాను తెరకెక్కించిన భీమనేని సొంతం చేసుకున్నారాని టాక్ .నరేష్ ఈ చిత్రా సీక్వెల్ చేయాలన్ని ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న కసి మిధ ఉన్నాడు..  మరి సుడిగాడి కోల్పోయిన అల్లరోడి వైభవం ఈ సీక్వెల్ తో తిరుగోస్తుందేమో చూడాలి. అయితే పక్క పీ ఆర్ లని ఏర్పాటు చేసుకుని ఈ సినిమా నుంచీ ప్రమోషన్ ల విషయం లో చాలా స్ట్రాంగ్ గా వెళ్ళాలి అని చూస్తున్నాడు నరేష్ అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here