బిగ్ బాస్ భామ హాట్.. హాట్ ఫోటోలు!

‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నటి నందినీరాయ్. అనంతరం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిందీ చిన్నది. ఇక బిగ్ బాస్ 2 సీజన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గతేడాది శివ‌రంజ‌నీ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం లాల్‌బాఘ్ అనే హిందీ మూవీలో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వేదికగా కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందినీరాయ్ ఇటీవ‌ల ఆహా యాప్ లో విడుద‌లైన ‘మెట్రో కథ‌లు’ సినిమాలో నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here