నాగార్జున నాని మల్టీస్టారర్ సినిమా విశేషాలు

ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున నాని సినిమా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఈనెల 18న ఉగాది పర్వదినం నా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నాగార్జున నాని డిఫరెంట్ రోల్ లో చేస్తున్నారని సమాచారం.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నాగార్జున నాని సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. ఇదే క్రమంలో నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ వైజయంతి మూవీస్ బ్యానర్ లో మణిశర్మ చాలా మ్యూజికల్ హిట్స్ ఇవడం జరిగింది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here