” జగన్ క్రిస్టియన్ ల కోసం సభలు పెట్టుకో .. “

” ఇందిరా గాంధీ లాంటి నేతలని సైతం గడ గడ లాడించిన నేత ఎన్టీఆర్ , తెలుగు జాతి ఆత్మ గౌరవం కి ప్రతీక గా నిలిచిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అందరం పని చెయ్యాలి ” అన్నారు మోత్కుపల్లి నరసింహులు. ” ఎన్టీఆర్ కీ చంద్రబాబు కీ అనుచరుడిగా చేసిన నేను మరొకరి దగ్గర తల దించుకునేలా వాళ్ళని ఇబ్బంది పెట్టగలనా “అన్నారు .

వైకాపా అధినేత వైఎస్ జగన్ వద్ద చాలా డబ్బుందని, డబ్బులు ఉన్న వాడిని నమ్మవద్దని బైబిల్ చెబుతోందని చెప్పారు. ఏసు సభ పేరిట వాడవాడలా సభలు పెట్టి, తాను సంపాదించిన అక్రమాస్తులను ప్రజలకు పంచాలని మోత్కుపల్లి సలహా ఇచ్చారు. ” ముఖ్యమంత్రి పదవి అంటే చాక్లెట్ అనుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని పొందడం జరిగే పని కాదు ” మోత్కుపల్లి చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here