సన్నిలియోన్ తో పిచ్చిరెడ్డి తైతక్కలకు హవ్వా అనాల్సిందే

పిచ్చి రెడ్డి. ఏ సెలబ్రిటీ మాట్లాడుకున్నా, ఏ పొలిటీషియన్ మాట్లాడుకున్నా అంతా ఈయనే గురించే. ఇంతకీ ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటీ అనుకుంటున్నారా..? స్పెషాలిటీ కాదు గానీ ఆయనో విలాస పురుషుడు. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ మాల్యా కజిన్ బ్రదర్ లాంటి వాడు.
తనకున్న పరపతి, డబ్బుతో విజయ్ మాల్యా ఎంత విలాసవంతంగా బ్రతుకుతున్నాడో మనకందరికి తెలిసిందే. పుట్టిన రోజు వేడుకలంటే చాలు కోట్లు కుమ్మరించి బాలీవుడ్ ముద్దుగుమ్మలతో స్టెప్పులేసేస్తాడు. ఆ స్టెప్పులకి ఎంత చెల్లిస్తాడో లెక్కేలేదు. అలాంటి మాల్యా ప్లేస్ ను పిచ్చిరెడ్డి కొట్టేశాడు.
కొద్దిరోజుల క్రితం ఈ పిచ్చిరెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జరిగితే జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సన్నీ లియోన్  ఈ బిజినెస్ మ్యాగ్నెట్ తో 40 నిమిషాలు డ్యాన్స్ వేసింది. ఈ 40 నిమిషాలకు మాల్యా కజిన్ బ్రదర్ అని చెప్పుకునే పిచ్చిరెడ్డి ఎంత చెల్లించాడో తెలుసా..? అక్షరాల రూ.2కోట్లు. వామ్మో 2కోట్లా అని అనుకుంటున్నారా. ఆయన కెపాసిటీ అలాంటిది మరి.
అంతే కాదు సన్నిలీయోన్ తో పాటు దాదాపు 30మంది ముద్దుగుమ్మలు బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇప్పుడా బర్త్ డే కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇంతకీ ఈ పిచ్చిరెడ్డి ఎవరు..? ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..?
 దేశంలోనే అగ్రసంస్థల్లో ఒకటైన మెగా కంపెనీ అధినేత పిచ్చిరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఏం కాంట్రాక్టు వచ్చినా తొలత ఈయన దర్శనం కావాల్సిందే. అందుకోసం పైరవీలో, లాబియింగ్ లో చేయాల్సిన అవసరం ఉండదు. పేరు చెబితే చాలు కోట్లు కుమ్మరిస్తారు. పొలిటీషియన్ కి తక్కువ బిజినెస్ మాన్ కి తక్కువ అన్నట్లు. ఏ పార్టీ పొలిటీషియన్ అయినా ఈయన మాటవినాల్సిందే. అందుకే ఆంధ్ర, తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా పిచ్చిరెడ్డికే దక్కుతుంది. అలా వచ్చిన ప్రాజెక్ట్ లతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ బర్త్ డే పార్టీలో నిమిషాలకే కోట్లు కుమ్మరిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here