బాస్ కి ఉప్పెనలా వస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు(22 ఆగష్టు) తన 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. చిరు తన సినీ ప్రస్థానం తరువాత ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులని అలరించారు. ఆయన నటన, డాన్స్ లతో ప్రేక్షకుల హృదయాలలో తన ముద్ర వేసుకునేలా చేసారు.151 చిత్రాలలో నటించిన ఆయన టాలీవుడ్ కి బాస్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖుల నుండి ఆయనకి శుభాకాంక్షలు ఉప్పెనలా వస్తున్నాయి.

వాటిలో కొన్ని మీకోసం:

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here