జనతా గ్యారేజ్ లో మహేష్ బాబు ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పారగాన్  కోసం చేసిన యాడ్ లో హీరో మహేష్ బాబు లూక్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ గా ఆకట్టుకుంది .ఈ యాడ్లో మహేష్ బాబు జీప్ మెకానిక్ గా జీప్ ను రిపేర్ చేస్తూ కనిపించాడు. యాడ్ చూసిన మహేష్ అభిమానులు ఎంతగానో సంతోషించారు.

మిల్కీ బాయ్ ల ఉండే తమ హీరో ఇలా మాస్ లుక్ లో కనపడ్డడం మహేష్ అభిమనులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలో ఈ స్టిల్ చూసి కొరటాల  సినిమాలో ది అని అనుకున్నారు.చాలామంది కొరటాల సినిమాలో మహేష్ మెకానిక్ షెడ్ నుండి అసెంబ్లీ దాకా వెళ్తాడా అని తమకు ఇష్టం వచ్చినట్లు తమ అభిమాన హీరో గురించి ఊహించుకున్నారు. తర్వాత ఇది పారగాన్ యాడ్ అని  తెలియడంతో సంతోషించారు.

మిల్కీ బాయ్ గా ఉన్న మహేష్ బాబు థంబ్స్ అప్    బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసూ ఇట్టివల ఈ యాడ్ కోసం రిస్క్ తో కూడిన షాట్స్ లో కూడా నటించాడు …..ఈ క్రమంలో ఒక్కేసారి  మహేష్ జీప్ మెకానిక్ గా అవతారం ఎత్తడం మహేష్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది.తన లో ని షేడ్స్ ఇలా చూపించడాన్ నిజంగా ఆశ్చర్యంగా ఉందనిమరి కొందరు అభిమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here