మహేష్ కత్తి పవన్ ని తిట్టడం గురించి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ – క్రిటిక్ కత్తి మహేష్ ఇద్దరి మధ్యనా జరుగుతున్న మాటల యుద్ధం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఓపెన్ గా మాట్లాడకపోయినా కూడా ఇప్పటి వరకూ ఖండించను కూడా లేదు. పవన్ ఫాన్స్ మాత్రం మహేష్ కత్తి కి చంపేస్తాం అని ఎన్నో థ్రెట్ మెసేజ్ లు పెడుతూనే ఉన్నారు. బయట ఎక్కడైనా దొరికితే దాడి చెయ్యడానికి కూడా వెనకాడరు వారు. ఈ పరిస్థితి లో బిగ్ బాస్ హౌస్ విషయం లో కత్తి మహేష్ తో స్పెండ్ చేసిన ఎన్టీఆర్ మహేష్ గురించి జై లవ కుశ సినిమా షూటింగ్ టైం లో కొన్ని వ్యాఖ్యలు చేశాడట.  అంతపెద్ద స్టార్ గురించి ఇలాంటి వ్యాఖ్యానాలు కత్తి మహేశ్ చేయకుండా ఉంటే బాగుండేదని తన సన్నిహిత వర్గాల దగ్గర ఆయన అన్నారట. మహేష్ అంతా ఓవర్ హైప్ కోసం , అందరూ తనవైపు చూడడమ కోసమే ఇలా ప్రవర్తిస్తున్నాడా అని ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసాడు అని తెలుస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here