మహేష్ బాబు స్పైడర్ మెయిన్ టార్గెట్ లు .. ఖైదీ , బాహుబలి 1

బాహుబలి మొదటి భాగం రికార్డుల మీద ఇప్పుడు మహేష్ బాబు స్పైడర్ కన్ను పడుతోందా ? ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డుల పర్వం నడుస్తున్న టైం లో నాన్ బాహుబలి కాదు బాహుబలి మొదటి భాగం కొడతా అనేది మహేష్ ఆలోచనగా తెలుస్తోంది. నాన్ బాహుబలి రికార్డు గా చిరంజీవి కొత్త చిత్రమా ఖైదీ 150 సాగుతోంది. ఇప్పటిలో బాహుబలి 2 రికార్డులు కొట్టడం అయ్యే పని కాదు సో వచ్చే సినిమాలు అన్నీ ఖైదీ నే టార్గెట్ చేస్తున్నాయి. కాటమరాయుడు కానీ డీజే కానీ ఆ సినిమా నే దాటాలి అని అనుకున్నాయి  కానీ రెండూ ఆ ఫీట్ సాధించలేక పోయాయి.

రాజమౌళి తో పవన్ , మహేష్ , ఎన్టీఆర్ ఇలా ఎవరు జత కలిసిన బాహుబలి 1 ఏం ఖర్మ 2 రికార్డులు కూడా బ్రేక్ అవుతాయి. అయితే స్పైడర్ సినిమాతో బాహుబలి 1 రికార్డులని తెలుగు నాట వరకూ అయినా బ్రేక్ చెయ్యాలి అని చూస్తున్నాడు మహేష్ బాబు. స్పైడర్ దసరా కి రాబోతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here