విషయం తెలియగానే కంట్లో నీళ్ళు పెట్టుకున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మామయ్య అలాగే పద్మాలయ స్టూడియో మేనేజర్ అయినా శాఖమూరి రాంబాబు మృతిచెందిన విషయం తెలిసిందే … ఈయనను  అందరూ “పద్మాలయ రాంబాబు” అని పిలిచేవారు. ఈయన గతంలో నిర్మాతగా మహేష్ బాబు అన్నయ్య అయినా రమేష్ బాబు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించారు.. అలాగే మహేష్ బాబుకు పర్సనల్ మేనేజర్ గా కూడా పనిచేసారు.

సూపర్ స్టార్  కృష్ణ గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.ఈయన మృతి పట్ల ఘట్టమనేని ఇంటివారు తమ సానుభూతిని వ్యక్తపరిచారు, అలాగే చిత్ర పరిశ్రమలోని కొందరి ప్రముఖులు  శాఖామురి రాంబాబు కు  నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియో సిబ్బంది ఈయన మృతి పట్ల తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కృష్ణ గారు ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలుగుతున్న టైములో శాఖమూరి రాంబాబు కొన్ని సినిమాలు చేయడం జరిగింది .

కృష్ణ గారు తనకంటూ ఓ బ్యానర్ ఉన్న సనిహితులు తో బంధువులతో సినిమాలు చేసేవారు ఎందుకంటే వారు ఆర్దికంగా నిలదోకుకోవలన్ని ఉద్దేశంతో కానీ మహేష్ మాత్రం తండ్రి కి బిన్నంగా బయట వారితోనే సినిమాలు చేస్తున్నాడు తన తండ్రి సనిహితులు తో బంధువులతో సినిమాలు చేసి చాల నష్టపోయడని నా కారియర్ లో అలా కాకూడదు అని చాల ఇంటర్వ్యూలో మహేష్ చేపుకొచ్చాడు . ఈ విషయం తెలుసుకున్న వెంటనే మహేష్ బాబు విపరీతమైన బాధ పడ్డాడు అనీ న్యూస్ తనకి రీచ్ అయ్యే సరికి యూఎస్ లో ఉన్న మహేష్ కంట్లో నీళ్ళు కూడా పెట్టుకున్నాడు అని అంటున్నారు. మహేష్ ని చిన్నతనం నుంచీ పెంచిన మనిషి ఈయనే. మహేష్ కి ఒకప్పుడు మ్యానేజర్ గా కూడా ఉన్నారు. సో మహేష్ కీ ఈయనకీ మధ్యన చాలా అనుబంధం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here