ఎక్స్ పోజింగ్ … క్లివేజ్ షో.. లావణ్య ముదిరిపోయింది

క్యూట్ గా హోమ్లీ గా కనిపించే హీరోయిన్ లలో లావణ్య త్రిపాటి కూడా ఒకరు. ఆమె తన తొలి సినిమా నుంచీ చాలా పాజిటివ్ క్యూ లూక్స్ తో కుర్రకారు మనసు దోచుకుంది. ఎక్స్ పోజింగ్ విషయం లో కూడా లావణ్య చాలా పద్దతైన పిల్ల. పారితిశికం ఎంత ఇచ్చినా ఎక్స్ పోజింగ్ విషయం లో నో నో అనేసే ఈమె కొత్తగా రాధ సినిమాలో ఎక్స్ పోజింగ్ కి డాం గేట్ లు ఎత్తేసింది. ముఖ్యంగా లేటెస్టుగా రిలీజ్ చేసిన ర్యాబిట్ పిల్లా.. సాంగ్ ప్రోమోలో లావ‌ణ్య లుక్ చూసి కుర్రాళ్ల‌కు మ‌తిపోతోంది.
ఇందులో లావ‌ణ్య సెక్సీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ కిక్కిస్తోంది. అందాల రాక్షసి లో చూసిన లావణ్య ఏనా ఈమె అంటున్నారు చాలా మంది సినిమా ప్రియులు. రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరో . అవకశాలు తగ్గడం తో ఆమె ఈ బాట పట్టింది అన్న వారు కూడా ఉన్నారు. ఎప్పుడూ పద్దతిగా కనిపించే ఆమె ఫుల్ హాట్ డోస్ పెంచడం అంటే అందరూ నోరెళ్ళ బెడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here