టైం బ్యాడ్ అయితే హాట్ హాట్ భంగిమలతో నో యూజ్

టైం బ్యాడ్ అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం ఉండదు. అలా చేసినా ఒక్కోసారి అవి బెడిసి కొడుతుంటాయి. అంతెందుకు  అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠికి  వరుసగా రాధా, యుద్ధం శరణం ఫ్లాపు కావడంతో అంగాంగ ప్రదర్శనకు సిద్ధమైంది.

రామ్ హీరోగా “ఉన్నది ఒకటే జిందగీ”సినిమాకోసం బికినీ వేసేందుకు సై అన్నది. అనుకున్నట్లు బికినీ లు వేసింది. కానీ లావణ్య బికినీ సీన్లు దర్శక నిర్మాతలకు నచ్చకపోడంతో వాటిని తొలగించేశారు. దీంతో అలిగిన ఈ అమ్మడు సినిమా ప్రమోషన్లకు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది.

బికినీ సీన్లు తొలగిస్తేనేం హాట్ హాట్ గా కనిపిస్తూ అందలా కనువిందు చేసేలా లావణ్య ఒక ఫోటో షూట్ చేసింది. దీనిపై హోమ్లీ ఇమేజ్ ను పక్కనపెట్టిన లావణ్యను అభిమానులు తిట్టుకుంటున్నారు.  ఇలా హాట్ హాట్ భంగిమలతో ఉన్న ఇమేజ్ ను కాస్త గంగలో కలిపిసేకుంటుందని..ఫోటో షూట్స్ మీద పెడుతున్న శ్రద్ధ చేస్తున్న సినిమా కథల మీద కూడా ఉంచితే అమ్మడికి సినిమాల్లో కూడా హిట్స్ వస్తాయని అంటున్నారు.  మరి అమ్మడి ఆ యాంగిల్ లో చూపించే దర్శకుడు ఎవరు అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here