ఒళ్ళు పొగరు తో నూట పది కోట్లు పోగొట్టుకున్న కమీడియన్

పాపులారిటీ విషయం లో ఈ దేశం మొత్తం విపరీతమైన క్రేజ్ ఉన్న కమిడియన్ కపిల్ శర్మ .. కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే ఒకే ఒక్క ప్రోగ్రాం తో మనోడు దేశవ్యాప్తం గా ఫేమస్ అయ్యాడు. ముఖ్యగా నార్త్ వారికీ ఇతని కామెడీ అంటే పరమ ఇష్టం. అయితే పాపులారిటీ , క్రేజ్ ని అతను బాగా మిస్ యూజ్ చేస్తాడు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కామెడీ నైట్ విత్ కపిల్ ప్రోగ్రాం లో సునీల్ గ్రోవర్ తో గొడవ పడిన మనోడు ఈ షో ని చెయ్యను అంటూ అప్పట్లోనే గొడవ పడ్డాడు.

అలాగే ఫ్లైట్ లో కూడా రీసెంట్ గా ఎయిర్ లైన్స్ వారితో గొడవ పడిన కపిల్ మీద క్రమ శిక్షణ చర్యలు సిద్దం అయ్యాయి ఈ సంఘటన తరవాత అతని పర్సనల్ లైఫ్ సైతం బాగా డ్యామేజ్ అయ్యింది. సునీల్ టీం నుంచి విడిపోవడం తో టీఆర్పీ లు కూడా పడిపోయాయి. ఈ షో కోసం కపిల్ తో సోనీ సంస్థ మాట్లాడుకున్న నూట పది కోట్ల డీల్ ఈ వ్యవహారం వలన, సునీల్ వెళ్ళిపోవడం వలన క్యాన్సిల్ అయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here