బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ :

ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బీజేపీ పైన కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తమిళనాడు లో రూట్స్ బిల్డ్ చేసే సీన్ ఇంకా బీజేపీ కి రాలేదు అన్నారు ఆయన. ఇతరుల గురించి తనకి పట్టింపు లేదు అనీ జాతీయ జండా కనిపిస్తే నమస్కరిస్తా అన్నారు ఆయన. బీజేపీ – తమిళనాడు భవిష్యత్తు గురించి అడగగా ఈ ఆన్సర్ ఇచ్చారు ఆయన.

తమిళనాడు వారు బీజేపీ ని ఆదరించే టైం ఇంకా దూరం లో ఉంది అన్నారు. జాతీయ నాయకుడు ఒకరు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు.. ఈ దేశంలో తమిళనాడు ఒక భాగం కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో ఎవరైనా భాగం పంచుకోవచ్చని కమల్ తేల్చి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here