ఆమిర్ ఖాన్ మీద కేసు పెడతా , కోర్టుకి ఎక్కుతా – కమల్

బాలీవుడ్ నిర్మాత , నటుడు , క్రిటిక్ అయిన కమల్ ఆశ ఖాన్ త్తన ట్విట్టర్ ఖాతా గురించి ఇంకా రచ్చ చేస్తూనే ఉన్నాడు. ఆయన ట్విట్టర్ అర్ధాంతరంగా క్లోజ్ అయిపోయిన సంగతి తెలిసిందే .ఎప్పుడూ ప్రముఖుల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ కామెంట్లు చెయ్యడం అతనికి ఆలవాటే గత మూడేళ్ళుగా ఇతను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ట్విట్టర్ లో మాదర్ .. లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా ఎవ్వరూ అతన్ని ఎదిరించలేదు.

అయితే సడన్ గా అతని ఎకౌంటు డీ యాక్టివ్ అవ్వడం తో కమల్ కంగారు పడుతున్నాడు. తన ఖాత్ సస్పెండ్ కావడానికి కారణం అమీర్ ఖానే అని ఆరోపించాడు. ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకుంటానని చెప్పాడు. అమీర్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమా నిన్న విడుదలైంది. అయితే, ఈ సినిమా చాలా చెత్తగా ఉందంటూ కేఆర్కే రివ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ట్విట్టర్ లో దుమారం రేగింది. అనంతరం అతని ట్విట్టర్ ఖాతా ఆగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here