ఆ సినిమా విడుదల అయ్యి ఉంటె బాహుబలి ని ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు.

డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ తన అసలైన ఫార్మ్ కోల్పోయి చాలా సంవత్సరాలు అయ్యింది. చెత్త సినిమాలతో ప్లాప్ లు భుజం మీద వేసుకుంటూ బతుకుతున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు బాహుబలి మీద సీరియస్ కామెంట్ లు చేస్తున్నాడు. దాదాపు ఐదేళ్ళ క్రితం తమిళం లో రావాల్సిన రాణా అనే సినిమా పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో కాగా కేఎస్ రవికుమార్ డైరెక్టర్. రజినీకాంత్ పుట్టిన రోజున ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు అప్పట్లో. అదే రోజున రజిని అనారోగ్యానికి గురి అవ్వడం తో ఆ సినిమా ఆగిపోయింది.

బాలయ్య సినిమా శాతకర్ణి ని తమిళం లో విడుదల చేస్తున్న సందర్భంగా ట్రైలర్ ఫంక్షన్ చేసారు దానికి హాజరు అయిన కే ఎస్ రవికుమార్ చౌదరి తన రాణా సినిమా గనక వచ్చి ఉంటె బాహుబలి అసలు పెద్ద మ్యాటర్ ఏ కాదు అనేసారు. 2012లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో తాను తీయాల‌నుకున్న రాణాను 277 రోజుల పాటు షూట్ చేయాల‌ని ప్లాన్ చేశామ‌ని గుర్తు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here