అడ్డవైన వాడితో పడుకుని హీరోయిన్ ని అవ్వాల్సిన అవసరం లేదు:

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటోంది. అక్కడా ఇక్కడా అనుకుంటూ బాలీవుడ్ – కాలీవుడ్ – టాలీవుడ్ ల చుట్టూ చక్కర్లు కొట్టిన ఆమెకి ఆఫర్స్ పెద్దగా రాకపోవడం తో ఆమె సైలెంట్ అయిపొయింది. ఈ మధ్య కాలం లో సినిమా ఇండస్ట్రీ లలో హీరోయిన్ ల మీద జరుగుతున్న లైంగిక వ్యవహారాల గురించి అందరూ రియాక్ట్ అవుతున్న టైం లో ఇల్లూ బేబీ కూడా మాట్లాడుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం ప్రస్తావించింది ఆమె.

అవకాశాలు అందుకోవాలని ఇలాంటి ఉచ్చులో చాలా మంది హీరోయిన్స్ పడిపోయారని… ముఖ్యంగా టాప్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టెలయాలంటే ఖచ్చితంగా దర్శకనిర్మాతలు – హీరోల పడక గదుల్లోకి వెళ్లసిందే అని.. అప్పుడే వారికీ ఛాన్స్ లు వస్తాయని అంటుంది. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలామందే వున్నారని చెబుతుంది. కానీ నేను మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్ కి లొంగను…. కేవలం ఆఫర్స్ కోసం ఇలాంటి నీచమైన స్థితికి ఎట్టి పరిస్థితుల్లో దిగజారానని చెబుతుంది.

నాకు వచ్చిన చాన్సుల్లోనే నటిస్తానని… కథ డిమాండ్ చేస్తేనే బికినీ ధరిస్తానని… ఆఫర్స్ కోసం అంగ ప్రదర్శన చేసే అవసరం తనకి లేదని చెబుతుంది. నేను అలా కాంప్రమైజ్ కాకపోవడం వలెనే నాకు ఆఫర్స్ రావడం లేదని చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here