బాహుబలి తరవాత బన్నీ

వుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్ ఇంపాక్ట్ అనేక సంచలనాలు సోషల్ మీడియా వేదికగా సృష్టిస్తుంది.జనరల్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. …అంతేకాకుండా కేరళ లో అల్లు అర్జున్ కు  ఉన్న ఇమేజ్ మరే తెలుగు హీరో కి లేదు.అయితే ఇటీవల రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ ఇంపాక్ట్  ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ తొలి 29 గంట‌ల్లోనే కోటి వ్యూస్ సాధించింది బ‌న్నీ సినిమా.

బాహుబ‌లి త‌ర‌వాత‌.. ఇదే రికార్డు. బాహుబ‌లి కోటి వ్యూస్ కేవ‌లం 23 గంట‌ల్లోనే సాధిస్తే… బ‌న్నీ కి 29 గంట‌లు ప‌ట్టింది. సౌత్ ఇండియాలో మొత్తంగా చూస్తే.. బ‌న్నీ సినిమాకి మూడో స్థానం. రెండో ప్లేస్‌లో విజ‌య్ సినిమా మెర్శ‌ల్ ఉంది.గతంలో కూడా  అల్లు అర్జున్ నటించిన  కొన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్  డిజిటల్ వ్యూస్  రూపంలో చాలా వచ్చాయి…ఈ విధంగా చూసుకుంటే బన్నీకి  సోషల్ మీడియాలో  రోజు రోజుకి అభిమాన గణం పెరుగుతూనే ఉంది. మొత్తంగా చూసుకుంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్  అందరి మేపు పొందుతుంది.ఓవ‌రాల్ గా చూసినా.. ‘నా పేరు సూర్య‌’ ఫ‌స్ట్ ఇంపాక్ట్ అదిరిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here