నువ్వ‌న్న చెప్పు నాగ్ మామ‌

కెరియ‌ర్ బిగినింగ్ నుంచి త‌న అందాల‌తో క‌నివిందు చేసిన స‌మంత మ‌రింతగా రెచ్చిపోతుంద‌ని ఆమె అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో అందాల్ని క‌నివిందుకు చేస్తుంది. అయితే జస్ట్ ఫ‌ర్ ఉమెన్ అనే మ్యాగ‌జైన్ కు చేనేత వ‌స్త్రాలు ధ‌రించి  ఓ రేంజ్ హాట్ ఫోటో షూట్ చేసింది. చేనేత  వ‌స్త్రాలు అయితే  మ‌రీ ఇంత ఘాటుగా ఉండాలా అంటూ  అభిమానులు గుర్రుగా ఉన్నారు. త్వ‌ర‌లో అక్కినేని వారసురాలు కాబోతున్న స‌మంత సాంప్ర‌దాయ‌ బద్ధంగా ఉండాల‌ని..జాగ్ర‌త్త ఉండాల‌ని నువ్వన్న మీకోడ‌లికి చెప్పు నాగ్ మామ అంటూ అక్కినేని నాగార్జున‌పై  నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. మ‌రీ హాట్ నెస్ అందాలు ఎక్కువై ఎబ్బెట్టుగా ఉంటే తాము  తట్టుకోలేకపోతున్నామనే  సమంత అభిమానులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here