పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు అలా మాట్లాడవద్దు: హీరో నితిన్

నితిన్ హీరోగా చల్ మోహనరంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది అభిమానుల మధ్య. ఈ  క్రమంలో ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. కాకుండా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాలను ఆపకూడదని ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా బయటకు చెప్పకండి.
సినిమా వస్తుంది అనే ఆలోచనతో నమ్మకంగా ఉంటామని నితిన్ చెప్పాడు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా చేయను అని అనకండి అంటూ నితిన్ గట్టిగా చెప్పడంతో అభిమానులు నుంచి కూడా పెద్ద సౌండ్ తో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here