తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న ప్రియా వారియర్

కన్ను బొమ్మలతో చేసిన హావభావాలకి దేశం మొత్తం ఫిదా అయిపోయింది. మలయాళ ముద్దుగుమ్మ ప్రియ ప్రకాష్ వారియర్ ఓరు ఆధార్ లవ్ సినిమాలో పాట కి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి దేశంలో చాలామంది ప్రముఖులు ముగ్ధులైపోయారు. ఈ సందర్భంగా ప్రియా వారియర్ కి సినిమా ఇండస్ట్రీల నుండి తెగ అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే పలు ప్రముఖ నిర్మాతలు కూడా ఈ అమ్మడిని తమ బ్యానర్స్ తో టాలీవుడ్ లోకి పరిచయం చేయాలనీ ప్లాన్ చేసారు .. కానీ ఫైనల్ గా ఓ పేరున్న బ్యానర్ లో నటించేందుకు ఓకే చెప్పిందట.

సో త్వరలోనే ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కానుందన్నమాట.ఈ సినిమాలో ప్రముఖ హీరో వరస హిట్ల కొడుతున్న హీరో అని తెలుస్తుంది…పైగా ఈ హీరో గతంలో ప్రియ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి ట్విట్టర్ ద్వారా కామెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ బ్యానర్ కూడా ఈ హీరోదే అని టాక్. మొత్తంమీద తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతుంది  ప్రియా వారియర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here