ప్రభాస్ ని పక్కన పెడుతున్న కరణ్ జోహర్

బాహుబలి సినిమా హిట్ తో హీరో ప్రభాస్ దేశం మొత్తంమీద పాపులర్ హీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా ఇండస్ట్రీల నుండి దర్శకులు రెడీ అవ్వుతున్నారు….కానీ ప్రభాస్ ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పై బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ టార్గెట్ చేస్తున్నాడు. సాహో సినిమా హిందీ హక్కుల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయం బేధాలు వచ్చాయని తెలుస్తోంది.

సాహో చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీ హక్కుల కోసం కరణ్ జోహార్ అడిగిన ఓ రేటు అడిగాడని .. ఆ రేటు కు సినిమా ఇవ్వడం కుదరదని చెప్పాడట ప్రభాస్. దాంతో పాటు హిందీలో అయన హీరోగా కరణ్ జోహార్ ఓ సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాకు రెమ్యూనరేష్ గా 20 కోట్లు అడిగాడట ప్రభాస్.ఈ క్రమంలో వీరిద్దరి మధ్యా  మనస్పర్ధలు బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here