ఈటీవీ ప్రభాకర్ పప్పులు .. అల్లూ అరవింద్ దగ్గర ఉడకట్లేదు

ఈటీవీ ప్రభాకర్ గా మంచి పేరున్న టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ , రైటర్ ప్రభాకర్ ఒకప్పుడు రామోజీరావు కొడుకు సుమన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. ఈటీవీ లో ఒకప్పుడు తన రాజ్యమే నడించింది కూడా. ఇప్పటికీ అందరూ ఈటీవీ ప్రభాకర్ అనే పిలుస్తారు. ఎప్పటి నుంచో బిగ్ స్క్రీన్ మీద తన సత్తా చాటుకోవాలి అని చూస్తున్నాడు ప్రభాకర్. డైరెక్టర్ కావాలి అనేది అతని పెద్ద కోరిక. దీనికోసం గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ లో అవకాశం కోసం అనేక ప్రయత్నాలు చేసాడు దాంతో దక్కింది కూడా. యూవీ క్రియేషన్స్ , అల్లూ అరవింద్ కలిసి మొదలు పెట్టిన వీ 4 క్రియేషన్స్ బ్యానర్ లో తెరకి ఎక్కబోయే మొదటి సినిమాకి ప్రభాకర్ డైరెక్టర్ గా సెట్ అయ్యాడు. ప్రభాకర్ దగ్గర ఉన్న కథ తోనీ సినిమా తీయాలి అనేది అతని మంకు పట్టు కానీ అవ్వేమీ ప్రొడ్యూసర్ అల్లూ అరవింద్ కి నచ్చలేదు దాంతో ఒక రీమేక్ సినిమా మీద అప్డ్డారు అందరూ. ‘యామిరిక్కు భయమే’ అనే తమిళ సినిమా తమిళం లో హిట్ అయ్యింది దాన్ని తెలుగులో తీయాలి అని సలహా ఇచ్చాడు అల్లూ అరవింద్. ఎంత ప్రయత్నం చేసినా ప్రభాకర్ సొంత కథని మాత్రం ఒప్పుకోవడం లేదట అల్లూ అరవింద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here