మంచు బాబు కళ్ళు తెరవాల్సిన టైం వచ్చేసింది

డైలాగ్ కింగ్ ముద్దుల తనయుడు మంచు మనోజ్ పరిస్థితి చాలా చీకటిగా ఉంది. గడచిన కొద్ది సంవత్సరాలుగా మనోజ్ కెరీర్లో ఎటువంటి విజయాలు లేవు.ఈ సందర్భంగా తన సినిమాలు రావడం  కూడా బాగా తగ్గుముఖంపట్టాయి. మంచు మనోజ్ దాదాపు  ఇప్పటివరకు 20 సినిమాలు చేసుంటాడు దాంట్లో కనీసం చెప్పుకోదగ్గ సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి కూడా లేదు….ఇందులో ప్రయాణం, వేదం లాంటి విలక్షణమైన సినిమాలు వున్నాయి.

మరో రెండు ఏవరేజ్ లు కనిపిస్తాయి. రీసెంట్ గా  తన తాజా చిత్రం అయినా  ‘ఒక్కడు మిగిలాడు’ తో ప్రేక్షకుల ముందు కి  వచ్చాడు.ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వేలిపాయిందో ఎవరికి తెలియదు.ఈ సినిమా కథ తమిళుల పోరాటం, ఎల్టీటీ ఈ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయి లో ప్రేక్షకులను మేపించ్చాలేకపోయింది కనుక మరోసారి మనోజ్ ఫ్లాఫ్ చూడాల్సి వచ్చింది…ఈ సందర్బంగా మనోజ్ హిట్ కోటల్సిన అవసరం సమయం వచ్చింది.

తన తోటి కుర్ర హీరోలు అయిన నాని, నితిన్, శర్వానంద్..రాజ్ తరుణ్.. లాంటి హీరోలు తమదైన శైలిలో అలరిస్తుంటే మనోజ్ మాత్రం అక్కడే ఆగిపోయాడు.తన స్టామిన కి తగ్గ హిట్ కోటలేకపోతున్నాడు తనకు ఎటువంటి కథ ఎంచుకోవడం లో కూడా తడబడుతున్నడు ఇప్పటికైనా మనోజ్ కళ్ళు తెరిచ్చి మంచి కథ ను ఎంచుకున్ని ఒక్క మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here