కోటి రూపాయలు ఇచ్చిన చిరంజీవి

మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉన్నాడు. చిరంజీవి కెరీర్ లో భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ  క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరం లో చిరంజీవి మావ గారైన స్వర్గీయ డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయల నిధులను విరాళంగాఇచ్చారు .
మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి మంజూరు చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ చిరంజీవి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఈ వార్త తెలుగు ఇండస్ట్రీలో రాజకీయాలలో సంచలన విషయం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here