మాంసం అమ్మకాలను నిషేధించండి: సుప్రీంలో పిల్
జంతువుల నుంచే కరోనా వైరస్ సంక్రమించిందని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాంసం విక్రయాలపై సుప్రీంలో ఓ సంస్థ పిల్ దాఖలు చేసింది.
వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి: కేంద్రానికి లేఖ
కరోనా వైరస్‌ను విస్తరణను అడ్డకునేందుకు గతనెల 25న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.
ముదిరిన టిక్‌టాక్ పైత్యం.. పోలీసులపైనే వీడియోలు.. దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన ఖాకీలు
పోలీసులు లంచం తీసుకుంటున్నట్లు అవమానకర రీతిలో టిక్‌టాక్ వీడియోలు చేశారు కొందరు యువకులు. వారిని గుర్తించిన పోలీసులు నడిరోడ్డుపై పరేడ్ చేయించి స్టేషన్‌కి తీసుకొచ్చారు.
షాకింగ్.. క్వారంటైన్ ఆస్పత్రి ఆహరంలో పురుగులు.. అవాక్కైన రోగులు
దేశం మొత్తంలోకెల్లా మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు అత్యధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ముంబైతోపాటు పుణేలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
లాక్‌డౌన్ నుంచి మరిన్ని సేవలకు మినహాయింపు.. కేంద్రం కీలక నిర్ణయం
బుక్ షాప్‌లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లను విక్రయించే షాపులు, సిమెంట్ పరిశ్రమలు, రోడ్డు నిర్మాణ పనులు సహా అనేక రంగాలకు కేంద్రం లాక్‌డౌన్ సడలింపులను ఇచ్చింది.
కప్పు కాఫీ ఇవ్వలేదని పైశాచికం.. భార్య ఒంటిపై వేడినీళ్లు పోసి..
ఇంట్లో పనిమనిషి కూడా రావడం లేదు. వంటగదిలో బిజీగా ఉన్నానని.. ఇప్పుడు కాఫీ పెట్టి ఇవ్వడం కుదరదని చెప్పిందో భార్య. అంతే అమాంతం వేడినీళ్లు ముఖాన కొట్టాడో కసాయి భర్త.
పిల్లులకు కరోనా వైరస్.. వాటి నుంచి మనుషులకు సోకుతుందా?
New York: పులులు, సింహాల తర్వాత న్యూయార్క్‌లో రెండు పెంపుడు పిల్లులకు కరోనా వైరస్ సోకింది. పక్కింటి వ్యక్తుల నుంచి వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. వాటి నుంచి మనుషులకు వ్యాపిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
కరోనా అప్‌డేట్: ఒక్కో వ్యక్తిపై క‌్వారంటైన్ ఖర్చు ఎంతో తెలుసా..?
క్వారంటైన్ కేంద్రంలో ఒక్కో వ్యక్తిపై పెట్టే ఖర్చును తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు దాటిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి.
అమెరికాకు చైనా షాక్.. W.H.O.కు భారీగా నిధులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు ఇచ్చే నిధుల్లో ఇటీవలే అమెరికా కోత విధించింది.
డెలివరీ బాయ్ ముస్లిం అని.. సరుకులు వద్దన్న కస్టమర్ జైలుకి..
ముంబైలో అమానుష ఘటన చోటుచేసుకుంది. డెలివరీ ముస్లిం అని సరుకులు తీసుకునేందుకు కస్టమర్ నిరాకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కస్టమర్‌ని అరెస్టు చేసి జైలుకి పంపారు.


