లాయర్లకు మినహాయింపు ఇవ్వలేం.. కేరళ హైకోర్టుకు కేంద్రం
ప్రజల ప్రాణాలను కాపాడుకుంటేనే ప్రగతి రథాన్ని పట్టాలెక్కించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్ మినహాయింపులు గత సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఆరేళ్ల చిన్నారిపై రేప్.. బ్రతికుండగానే కళ్లు పీకేసి పాశవికంగా
ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తనను గుర్తుపట్టకుండా కళ్లు పీకేసి అక్కడే వదిలేసి వచ్చాడు.
క్లినికల్ ట్రయల్స్‌లో ఫెయిల్.. ఆ ఔషధంపై ఆవిరైన ఆశలు
ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కొన్ని ఔషధాలు మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తాయని భావిస్తున్నారు.
పేకాట ఆడుతున్న రాజకీయ నేతల అరెస్ట్… లాక్‌డౌన్‌లో బోర్ కొడుతోందట
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో పేకాట ఆడుతున్న రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్‌లో బోర్ కొట్టడంతోనే పేకాట ఆడుతున్నట్లు వారు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
గ్రామాలు బలంగా ఉంటేనే దేశంలో అభివృద్ధి.. సర్పంచ్‌లతో కాన్ఫరెన్స్‌లో మోదీ
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని గ్రామ సర్పంచ్‌లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేదు.. ఆ మీడియాపై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారని, గత ఆగస్టు నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నారని అమెరికా పత్రిక సీఎన్ఎన్ ఓ కథనం వెలువరించిన విషయం తెలిసిందే.
పెళ్లి చేయడం లేదని కన్నవాళ్లనే చంపేశాడు.. తమిళనాడులో దారుణం
ఎన్ని సంబంధాలు చూసినా రాజ్‌కుమార్‌కు పెళ్లి కుదరడం లేదు. దీంతో తనకు పెళ్లి చేయాలంటూ అతడు రోజూ తల్లిదండ్రులను వేధిస్తున్నాడు.
మే చివరినాటికి ఒక్క ముంబయిలోనే 70వేల మందికి కరోనా.. సర్వే
దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 40 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇందులో ముంబయిలోనే 70 శాతం ఉన్నాయి.
తెలంగాణలో రౌడీషీటర్ దారుణహత్య.. తలని వేరుచేసి అత్యంత కిరాతకంగా
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఎల్లంగౌడ్ అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని అత్యంత కిరాతకంగా తల నరిచి చంపేశారు.
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: కరోనా మరణాలకు కాలుష్యంతో సంబంధం
గత రెండు నెలల నుంచి ఐరోపా దేశాల్లో స్వైరవిహారం చేస్తున్న కరోనా మహమ్మారి తీవత్ర కొంత తగ్గింది. దీంతో పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి.


