వలస కార్మికులపై యోగి ప్రభుత్వం సాహాసోపేత నిర్ణయం
లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన చాలామంది వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరి విషయంలో యూపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
చెల్లెళ్లపై కన్నేసిన కామపిశాచి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
పశువులా మారిన అన్న పదేళ్లు కూడా దాటని చిన్నారులపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు.
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేేసులు.. ఒక్క రోజులో అత్యధికం
భారత్‌లో ఒక్క రోజులోనే 1752 కరోనా కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 23,452కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 723కి చేరింది.
ప్రియుడితో రాత్రి గొడవ.. పొద్దున్నే శవమై తేలిన ప్రియురాలు
చనిపోయే ముందురోజు రాత్రి అంజలి బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడింది. మరుసటిరోజు ఉదయం శవమై తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అక్టోబర్ 15 వరకు దేశంలోని హోటళ్లు క్లోజ్.. పర్యాటక శాఖకే షాకిచ్చారు!
కరోనా మహమ్మారి ప్రభావంతో అక్టోబర్ 15 వరకు దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులను మూసివేస్తున్నట్లు పర్యాటక ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ తప్పుడు లేఖ ప్రచారం అవుతోంది.
గోల్డ్ షాపులో దొంగతనం.. ఏం పట్టుకెళ్లారో తెలిస్తే షాకవ్వాల్సిందే.!
పటియాలాలోని రద్దీ ప్రాంతంలో ఉన్న ఓ గోల్డ్ షాపులో దొంగతనం జరిగింది. విషయం తెలుసుకుని షాపు వద్దకు వచ్చిన పోలీసులు అపహరణకు గురైన వస్తువులు విని ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు షాక్.. కేంద్రం విచారణ షురూ
దేశవ్యాప్తంగా పలు రాజకీయపార్టీలకు ప్రశాంత్ కిశోర్.. పొలిటిక్ స్ట్రాటజిస్టుగా పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ పార్టీకి కూడా పీకే సేవలందించారు.
లాక్‌డౌన్ వేళ.. సొంతూరికి ఒకే ట్రక్కులో 76 మంది.. మధ్యలోనే సీన్ రివర్స్
ప్రమదకర కరోనా వైరస్ మహమ్మారి విస్తరణ ఆపేందుకు విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణాను ప్రభుత్వాలు నిషేధించడంతో తమ సొంతూళ్లకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా వలస కూలీలు నానా తంటాలు పడుతున్నారు.
ఇంట్లో ఒంటరిగా పదేళ్ల బాలిక.. గుంటూరు జిల్లాలో దారుణం
తల్లి పొలం పనులకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో టీవీ చూస్తోంది. అదే అదనుగా భావించిన నిందితుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
లాక్‌డౌన్‌తో కరోనా విజృంభణ తప్పింది.. హైదరాబాద్‌కు కేంద్ర బృందం
లాక్‌డౌన్ విధించడంతో దేశంలో కరోనా విజృంభణ ముప్పు తప్పిందని కోవిడ్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పౌల్ తెలిపారు. హైదరాబాద్‌లో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర బృందాలను పంపిస్తామన్నారు.


