షాకింగ్.. కేంద్ర ఆరోగ్యమంత్రి సిబ్బందికి కరోనా.. ఆఫీస్ మూసివేత
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 28వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 880 మందికిపైగా మరణించారు.
సీఆర్‌పీఎఫ్‌లో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు. తాజాగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.
తాత సమాధి తవ్వుతూ మనవడి మరణం.. తీవ్ర విషాదం
వయసు పైబడి మృతి చెందిన తాత సమాధి తవ్వుతూ మనవడు సలీం హఠాన్మరణం చెందాడు. ఎవరైనా చనిపోవచ్చు.. పక్కనే మరో సమాధి తవ్వుదామన్న కొద్దిసేపటికే సలీం కుప్పకూలిపోయాడు.
కరోనా నుంచి కోలుకున్న బ్రిటిష్ ప్రధాని.. పగ్గాలెప్పుడు చేపడుతున్నారంటే?
కరోనా వైరస్ (కోవిడ్-19) నుంచి కోలుకున్న బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. సోమవారం నుంచి ఆయన విధులకు హాజరుకానున్నారు.
కన్నతండ్రి గొంతుకొరికి.. మర్మాంగాన్ని నరికేసి దారుణ హత్య.. సైకో కొడుకు వీరంగం
కనిపెంచాడన్న కనికరం లేకుండా తండ్రిని దారుణంగా హత్య చేశాడు. గొంతుకొరికి.. ప్రైవేట్ పార్ట్స్‌ని నరికేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. సినిమా డైలాగులు చెబుతూ సైకో రెచ్చిపోయాడు.
ఫ్యాక్ట్‌చెక్: కరోనా చికిత్సలో హోమియోపతి వాడకానికి అనుమతి..?
మనదేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 27వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 870కిపైగా మరణాలు నమోదయ్యాయి.
తబ్లిగీ జమాత్ చీఫ్‌కు కరోనా నెగెటివ్
కరోనా వైరస్ కారణంగా తబ్లిగీ జమాత్ చీఫ్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన నిర్వహించిన సమావేశాల వల్లే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి అయితే ఆయనకు మాత్రం కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని తాజాగా ఆయన లాయర్ తెలిపారు.
రేపు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్… లాక్ డౌన్ పొడిగింపుపై చర్చ
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం తొమ్మిది రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడిగింపుతో పాటు... దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేతపై కూడా పలు రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు.
రౌడీషీటర్ దారుణ హత్య.. కత్తులతో తూట్లుగా పొడిచేసిన మైనర్లు
కూరగాయల దుకాణం పెట్టుకునే విషయంలో హసిన్ మహిళతో గొడవపడ్డాడు. అప్పటికే 17 క్రిమినల్ కేసులు ఉన్న హసిన్‌ని మైనర్లు తూట్లుతూట్లుగా పొడిచి చంపేశారు.
కరోనా వేళ.. ఆ పని చేస్తే మూడేళ్లదాక జైలు.. ఆర్డినెన్స్ జారీ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మనదేశంలోనూ ఈ వైరస్ బారిన పడి 780మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా మరణాలపై తమిళనాడు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.


